ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం | ట్రంప్ క్లెయిమ్స్ విజయవంతమైన ఇరాన్ చర్చలు – ఇరాన్ ఎదురు కాల్పులు: “ఎటువంటి చర్చలు జరగలేదు” ట్రంప్ ఇరాన్ చర్చలు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 19:21 (IST) పశ్చిమాసియాలో 20 రోజులకుపైగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులకు పాల్పడుతోంది. అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై దాడులను 5 రోజులపాటు నిలిపివేయాలని సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అలాగే హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్ కు విధించిన 48 గంటల డెడ్...