ట్రంప్ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలా..? అయితే ఇలా చేయాలట..!! | ట్రంప్ వ్యక్తిగత సెల్ నంబర్ ఇప్పుడు హాట్ ప్రైజ్ జర్నలిస్టులు & ఎలైట్స్ రేస్‌లో ట్రంప్ ఫోన్ నంబర్‌ను పొందండి

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 20:46 (IST) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సెల్ ఫోన్ నంబర్.. ఇప్పుడు అమెరికాలోనే ఎంతో విలువైన సమాచారంగా పరిగణిస్తున్నారు. జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వైట్‌ హౌస్ అధికారిక మార్గాలను దాటి నేరుగా అధ్యక్షుడితో మాట్లాడాలని దీనికోసం తీవ్రంగా ప్రయత్నించారు. 'ది అట్లాంక్' అందించిన నివేదిక ప్రకారం.. ఈ నంబర్ ప్రస్తుతం జర్నలిస్టులు, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చలామణిలో ఉంది. ట్రంప్‌ను సంప్రదించే ప్రయత్నం తీవ్రం కావడంతో కొన్ని...