ట్రంప్ టారిఫ్ నిర్ణయానికి సుప్రీం బ్రేక్: సంచలన తీర్పు | ట్రేడ్ డ్యూటీలపై ఎగ్జిక్యూటివ్ పవర్‌పై సుప్రీం కోర్టు పరిమితుల ద్వారా ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధమని వివరించబడ్డాయి
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 20, 2026, 21:25 (IST) అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యూహాలకు గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ దిగుమతులపై భారీగా టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధించాలన్న ఆయన నిర్ణయం చెల్లదని అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అధ్యక్షుడి కత్తెర వేస్తూ అధికారాలకు వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు అగ్రరాజ్యంలో పెను సంచలనంగా మారింది. అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యూహాలకు గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ దిగుమతులపై భారీగా టారిఫ్‌లు (దిగుమతి...