ట్రంప్ అసాసినేషన్ కు ఇరాన్ ప్లాన్- పాకిస్తానీ హ్యూమన్ వెపన్ | ఇరానియన్ ఆపరేటివ్‌లు తనను ట్రంప్, బిడెన్ మరియు హేలీకి రిక్రూట్ చేశారని పాకిస్థాన్ జాతీయ ఆసిఫ్ మర్చంట్ క్లెయిమ్ చేశాడు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: గురువారం, మార్చి 5, 2026, 9:55 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఓ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా...