ట్యాంపర్‌ చేస్తే నేరుగా జైలుకే

ట్యాంపర్‌ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తాం : చంద్రబాబు   కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్):   మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఇప్పుడు మీభూమిని ఎవరి పేరుతోనైనా మారిస్తే వెంటనే తెలుస్తుంది. క్యూఆర్‌ కోడ్‌ వల్ల మీ ఫోన్‌లోనే మీరు చూసుకోవచ్చు. మీ రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రం. ట్యాంపర్ చేస్తే నేరుగా...