టీవీకే అధినేత విజయ్ కు షాక్, విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య | TVK చీఫ్ విజయ్ వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు: 25 ఏళ్ల వివాహం తర్వాత సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 17:25 (IST) కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు టెన్షన్ పీక్స్‌కు చేరింది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే నిజమై.. అది ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్ నుంచి పొలిటికల్ వర్గాల వరకు పెను సంగీత ప్రకంపనలు సృష్టిస్తోంది. 1999లో...