టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి

జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి   కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి   కర్నూలు ప్రతినిధి , మే 22, (సీమకిరణం న్యూస్) :   జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా...