టీటీడీ: టీటీడీ మెడకు కల్తీ నెయ్యి వివాదం? మరో ఆరుగురికి సిట్ షాక్..! | టీటీడీ నెయ్యి కల్తీ కుంభకోణం: సిట్ విచారణ తర్వాత 6 మంది ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 11:02 (IST) ఏపీలో గత హయాంలో చోటు చేసుకున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదం వైసీపీ క్రమంగా టీటీడీ (TTD)మెడకు చుట్టుకుంటుంది. గతంలో టీటీడీ పాలకమండలిని నడిపిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు ఈ వివాదంలో అధికారుల పాత్ర ఉందని, తమకేం సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు సిట్ కూడా అదే కారణంతో ఉద్యోగులనే టార్గెట్ చేస్తోంది. సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి...