“టాయిలెట్ పేపర్ లా వాడేసి విసిరేశారు”- ట్రంప్ పై పాక్ గగ్గోలు..! | యుఎస్ పాలసీపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య: ‘టాయిలెట్ పేపర్ లాగా’ పరిగణించబడిందని చెప్పారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 11:37 (IST) భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని వాడుకుంటూ అమెరికా చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్నది పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా భారత్‌లోని పహల్‌గా భారత్‌లోని ఉగ్రదాడి పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిగా ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ వాదనతో భారత్ ఏకీభవించకపోవడం, తాము అడగ్గానే కాల్పుల విరమణకు సహకరించడంతో ట్రంప్ కు పాక్ దగ్గరైంది. ఆ తర్వాత భారత్...