జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’   దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గనికి కొత్త గుర్తింపు   కర్నూలు జిల్లా బంగారు గనికి అధికారికంగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం   అమరావతి, జూలై 23, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’ గా మార్చింది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గనిగా గుర్తింపు...