జీ తెలుగు ఆట కొత్త సీజన్ 7న ప్రారంభం
జీ తెలుగు ఆట కొత్త సీజన్ 7న ప్రారంభం నిజామాబాద్, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్) : తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న జీ తెలుగు ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడంలోనూ ముందుం టుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో జీ తెలుగు ‘ఆట’. ఈ కార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసు కొచ్చిన జీ తెలుగుఆట సరికొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది....