జీవితంలో బాల్యం ఎంతో గొప్పది : డాక్టర్. శంకర్ శర్మ

జీవితంలో బాల్యం ఎంతో గొప్పది : డాక్టర్. శంకర్ శర్మ   కల్లూరు, మే 20, (సీమకిరణం న్యూస్) :    కర్నూలులో పార్కులు, మైదానాలు అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు లో వేసవి శిక్షణ తరగతులు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 80 శిబిరాలు ఏర్పాటు చేశారు. కర్నూలు బుధవార పేటలోని పార్క్ ఆవరణలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు డాక్టర్. శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్...