జీతాల పెంపు: ఐటీ ఉద్యోగులకు షాక్, ఈ సారి డౌటే! | కొత్త లేబర్ కోడ్‌ల అమలు వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు పెరిగినప్పటికీ 2026లో IT జీతాల పెంపుదల మందగించవచ్చు

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 10:59 (IST) ఐటీ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల విషయంలో చిన్న షాక్ ఇవ్వొచ్చని సంకేతాలు వినిపిస్తున్నాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో కంపెనీల ఖర్చులు ఒక్కసారిగా పెరిగాయి. ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఓవర్‌టైం, బోనస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు విస్తరించడంతో వేతన బిల్లులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్న ఐటీ సంస్థలు ఈ మార్పుల ప్రభావం ఇప్పటికే తమ లాభాల్లో చూడడం ప్రారంభించాయి. నవంబర్ 2025...