జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రారంభించిన డాక్టర్. శంకర్ శర్మ
కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 20, (సీమకిరణం న్యూస్): కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక...