జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో నకిలీ ఫోన్ కాల్స్..
జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో నకిలీ ఫోన్ కాల్స్.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి డబ్బులు డిమాండ్ చేస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హెచ్చరిక కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 22, (సీమకిరణం న్యూస్) : జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేరు, ఫోటోను దుర్వినియోగం చేస్తూ కొంతమంది అపరిచిత వ్యక్తులు నకిలీ ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు...