జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తా
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా కర్నూలు జిల్లా ఇన్‌చార్జి సయ్యద్ షోయబ్ ఖాద్రి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రి నియామకం కర్నూలు ప్రతినిధి, జూలై 04, (సీమకిరణం న్యూస్) : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి ఒక...