జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాష జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ (ఎన్‌సిఓఆర్‌డి) కమిటీ సమావేశం నంద్యాల క్రైమ్, జూన్ 30, (సీమకిరణం న్యూస్): జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్. ఖాదర్ బాష పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్...