జియోకు చుక్కలు చూపించేలా భారీ స్కెచ్! : BSNL – Vi దోస్తీ | BSNL మరియు Vi భాగస్వామ్యం: భారతదేశం అంతటా వేగవంతమైన 5G రోల్ అవుట్ కోసం టవర్లు మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవడానికి టెలికాం దిగ్గజాలు
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 13:04 (IST) దేశీయ టెలికాం రంగంలో త్వరలో ఒక సంచలనం నమోదు కాబోతోంది. మొబైల్ సిగ్నల్ దొరక్క, 5G సేవలు అందక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు ఊరటనిచ్చేలా BSNL - వోడాఫోన్ ఐడియా (Vi) మధ్య మౌలిక సదుపాయాల భాగస్వామ్యంపై చర్చలు మొదలయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తృతిని పెంచడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు తమ టవర్లు, ఫైబర్ మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవాలని యోచిస్తున్నాయి....