జామీయా మస్జీద్ లో ఇఫ్తార్ విందు ఇచ్చిన వెల్దుర్తి సీఐ, ఎస్సైలు 

ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు జామీయా మస్జీద్ లో ఇఫ్తార్ విందు ఇచ్చిన వెల్దుర్తి సీఐ, ఎస్సైలు  వెల్దుర్తి, మార్చి 11, (సీమకిరణం న్యూస్ ) :   రంజాన్ మాస ఉపవాస దీక్షలతో పుణ్యఫలం, ఆరోగ్యం చేకూరుతుందని వెల్దుర్తి సర్కిల్ సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ అన్నారు. స్థానిక వెల్దుర్తి జామీయా మస్జీద్ లో బుధవారం సాయంత్రం ముస్లిం సోదరుల ప్రార్థనల అనంతరం సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వారు స్వయంగా ముస్లిం...