‘జాబ్ హగ్గింగ్’ అంట మావా.. ఐటీ బాబుల కొత్త ప్రేమ కథ! | జాబ్ హగ్గింగ్ ట్రెండ్, ఆర్థిక అనిశ్చితి మధ్య ఉద్యోగులు ఉద్యోగాలను ఎందుకు పట్టుకుంటున్నారు, పూర్తి వివరాలు
[ad_1] వ్యాపారం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 15:33 (IST) Job Hugging: ప్రస్తుతం ప్రపంచంలో తరచూ కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయి. గతంలో 'క్వైట్ క్విటింగ్', 'మున్సిపల్ మండేస్' వార్తల్లో నిలవగా.. ఇప్పుడు 'జాబ్ హగ్గింగ్' అనే సరికొత్త పదం మారుమోగుతోంది. అసలు ఈ ట్రెండ్ ఏంటి? ఉద్యోగులు ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. జాబ్ హగ్గింగ్ అంటే ఏమిటి?సరళంగా చెప్పాలంటే.. 'జాబ్ హగ్గింగ్' అంటే ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాన్ని గట్టిగా పట్టుకుని...