జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి : డాక్టర్. శంకర్ శర్మ
జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి : డాక్టర్. శంకర్ శర్మ కర్నూలు వైద్యం, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్): కరాటే జాతీయ స్థాయి పోటీలు ఈనెల 7,8 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈపోటీల్లో కర్నూలు జిల్లా నుంచి 30 మంది కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నారు. విశాఖపట్నం వెళ్తున్న క్రీడాకారులకు సహస్ర పాఠశాల ఆవరణలో కరాటే (కుంటీ) కిట్ లను డాక్టర్. శంకర్ శర్మ అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న వారికి ఏకాగ్రత పెరిగి...