జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని కలిసిన కర్నూలు ఎస్పీ
జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ కర్నూలు క్రైమ్ ఫిబ్రవరి 14, (సీమకిరణం న్యూస్) : ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 తేదిలలో అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సేవాఘడ్ లో వెలసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుగా కొనసాగుతున్న జాటోతు హుస్సేన్ నాయక్ అనంతపురంకు వెళుతూ శనివారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంకు చేరుకున్నారు. ఈ సంధర్బంగా...