జలజీవన్ పధకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు
జలజీవన్ పధకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు పైపు లైన్ పనులు ప్రారంభించిన టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాద్ చీరాల, ఫిబ్రవరి, 07,(సీమకిరణం న్యూస్) అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌళిక వసతులు కల్పనకు కృషి చేస్తూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగినీరు సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. చీరాల నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసనసభ్యులు కొండయ్య ఆధ్వర్యంలో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పనకు...