జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం 

జగన్నాథగట్టు జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం    రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్    కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్) :    ది కర్నూల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అప్ రేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జనరల్ సెక్రటర్ ఎస్.కే మహేష్, జాయింట్ సెక్రటరీ కె.హరినాథ్ రెడ్డి, సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బయ్య, శ్రీకాంత్ తదితరులు బుధవారం రాత్రి కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ...