జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా.. ట్విస్ట్ లు! | జనగాం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా.. కిడ్నాప్, నిరసనలు, షాకింగ్ ట్విస్ట్‌లు, brs vs కాంగ్రెస్

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 17:47 (IST) జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేక నాటకీయ పరిణామాలు, ఆందోళనల నడుమ వాయిదా పడింది. జనగామలో వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఎన్నికల అధికారి గోపిరామ్ నేతృత్వం లోనైనా పూర్తి కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని యాదాద్రి భువన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ధర్నా చేశారు. 24గంటలపాటు ఎన్నికలను వాయిదా వేయాలని పో డియం ముందు వార్డు సభ్యులతో బైఠాయించారు. కౌన్సిలర్...