జనగణమనకు ముందు వందేమాతరం
🇮🇳జనగణమనకు ముందు వందేమాతరం🇮🇳 తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని జనగణమన గీతం కంటే ముందే ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతే కాక ఈ గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఆలపించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించే వారు. తర్వాత దుర్గా మాత గొప్పదనాన్ని...