జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! | జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి రాంపసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ప్రస్తుత ఆస్తుల వివాదంతో చెలరేగిపోయారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, మార్చి 21, 2026, 19:17 (IST) ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సోదరి షర్మిలకు మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదం నేపథ్యంలో ఇటీవల విజయమ్మ షర్మిలకు అన్యాయం చేయొద్దు అంటూ జగన్ కు లేఖ రాసిన ఏపీ మంత్రులు జగన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. తల్లికి ,చెల్లికి న్యాయం చేయనివారు ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ గొప్పతనం చెప్పటానికి...