జగన్ భద్రతా లోపాలపై విచారణ, కేంద్రం హోం శాఖకు నేరుగా..!! | జిల్లాల పర్యటనలో వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 10:39 (IST) మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. జగన్ జిల్లాల పర్యటన సమయంలో సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు జగన్ భద్రత పైన కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. ఇటీవల జగన్ భద్రతలో లోపాలు కనిపించాయని..దీనిపై విచారణ చేసి... తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. జగన్ జిల్లాల పర్యటనల సమయంలో ఆందోళనలు.. చోటు చేసుకుంటున్న...