జగన్ డైరెక్ట్ అటాక్.. తగ్గేదే లేదు | తిరుమల తిరుపతి దేవస్థానం నాయకత్వంలో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 14:00 (IST) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై వివాదం మలుపులు తిరుగుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత అని, చంద్రబాబు...