జగన్‌కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు | వైఎస్ విజయమ్మ మౌనం వీడారు: నాటకీయ నోటరీలో షర్మిల మరియు ఆమె పిల్లలకు ఆస్తులు నిరాకరించినందుకు జగన్‌ను నిందించారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 20, 2026, 16:42 (IST) ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదం, ఇప్పుడు స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ రంగంలోకి రావడంతో అత్యంత నాటకీయ మలుపు తిరిగింది. తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిపై, కుమార్తె షర్మిల పక్షాన నిలబడి ఆమె విడుదల చేసిన అడ్వకేట్ నోటరీ.. వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంపకంపై సాగుతున్న 'కురుక్షేత్రం'...