జగన్‌కు రాఖీ కట్టిన కంగాటి శ్రీదేవమ్మ
జగన్‌కు రాఖీ కట్టిన కంగాటి శ్రీదేవమ్మ తాడేపల్లి, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) : రాఖీ పౌర్ణమి సందర్భంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. సమావేశం...