చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రికవరీ
చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రికవరీ కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 08, (సీమకిరణం న్యూస్): కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన రూ.4.50 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ జీటీ 650 సీసీ బైక్‌ను పోలీసులు రికవరీ చేసి యజమానికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే... సంతోష్ నగర్ రోడ్ నంబర్-1లో నివాసం ఉంటున్న కురువ తిరుమలేష్ (43), ఫోటోగ్రాఫర్, తన ఇంటి ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ జీటీ (AP 40 KT 7219) 650 సీసీ బైక్‌ను పార్కింగ్...