చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. | భారతదేశంలో చైనా పెట్టుబడులు ఊపందుకున్నాయి: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్‌డిఐ & ప్రాజెక్ట్‌ల కోసం కీలక పరిమితులను సడలించింది

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 21:44 (IST) భారత్ 9 దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. వీటిలో 7 దేశాలతో అంటే పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్గానిస్తాన్ లతో భూ సరిహద్దులు అలాగే శ్రీలంక, మాల్దీవులతో సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇక బంగ్లాదేశ్‌తో అత్యంత పొడవైన భూ సరిహద్దును భారత్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే భారత్ తో భూ సరిహద్దు పంచుకునే దేశాల నుండి వచ్చే విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై 2020...