చైనాకు ఇక చుక్కలే..! బోర్డర్ లో భారత్ బిగ్ స్కెచ్..! ఎల్లుండే ప్రారంభం..! | భారతదేశం యొక్క వ్యూహాత్మక ఎత్తుగడ: చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న రహదారి రాఫెల్స్ మరియు గ్లోబ్ మాస్టర్స్ కోసం ఎయిర్‌స్ట్రిప్‌గా మారింది

[ad_1] చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో భారత్ అత్యవసరంగా యుద్దవిమానాలు దిగేందుకు వీలుగా ఓ హైవేను రన్ వేగా మార్చి ఎల్లుండి ప్రారంభిస్తోంది. భారతదేశం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 16:46 (IST) భారత్ (ఇండియా)కు చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రువుల ముప్పు నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంట ప్రతీ నిర్ణయమూ కీలకంగా మారుతోంది. ఇందులో భాగంగా అత్యవసర పరిస్ధితుల్లో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వైమానిక దళం కీలక అడుగు వేస్తోంది. ఈశాన్య భారతం...