చెరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శాంతమ్మ నామినేషన్ దాఖలు
నామినేషన్ కార్యక్రమానికి హాజరైన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, కంగాటి రామ్మోహన్ రెడ్డి కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శాంతమ్మ ఆదివారం వెల్దుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కంగాటి రామ్మోహన్ రెడ్డి, కృష్ణగిరి మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి తదితర నాయకులు పాల్గొని శాంతమ్మకు మద్దతుగా నిలిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో...