చెరుకులపాడు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

కార్తీక మాసం సందర్భంగా చెరుకులపాడు శివాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారి ప్రత్యేక పూజలు   వెల్దుర్తి, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్):   కార్తీక మాసం పవిత్ర సందర్భంగా చెరుకులపాడు గ్రామంలోని శ్రీ శివాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పరమశివునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, పూలు, పండ్లతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో...