చెరుకులపాడు గ్రామంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన మొహరం వేడుకలు
చెరుకులపాడు గ్రామంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామ ప్రజలు వెల్దుర్తి, జూన్ 27, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో మొహరం వేడుకలు శనివారం భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా ముగిశాయి. గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని మొహరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం గ్రామ వీధుల గుండా శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. శోభాయాత్రలో గ్రామ పెద్దలు,...