చిరు వ్యాపారులకు ప్రోత్సాహం.. ఉపాధికి అండగా ఉంటా!

చిరు వ్యాపారులకు ప్రోత్సాహం.. ఉపాధికి అండగా ఉంటా!   వెల్దుర్తి సంత మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతా   కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి పట్టణంలోని చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిల్లర దుకాణదారులు, మాంసం విక్రయదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి టీవీ రమేష్ తెలిపారు. గ్రామంలోని చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా...