చిరుత: ఏడు దశాబ్దాల తర్వాత అద్భుతం, కునోలో మరో చిరుత ప్రసవం | ప్రాజెక్ట్ చిరుత యొక్క రోరింగ్ విజయం: గామిని కునోలో 3 పిల్లలకు జన్మనిస్తుంది; భారతదేశంలో చిరుతపులి సంఖ్య 38కి చేరుకుంది

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 15:08 (IST) భారత అడవుల నుంచి ఏడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన 'వేగం'.. ఇప్పుడు మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు మౌనంగా ఉండిపోయిన కునో నేషనల్ పార్క్ లోయలు, ఇప్పుడు పసి కూనల గర్జనలతో ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాల విరామం తర్వాత, భారత గడ్డపై పుట్టిన చిరుతల సంఖ్య పెరుగుతుంటే, అది కేవలం వన్యప్రాణి సంరక్షణ మాత్రమే కాదు.. ప్రకృతిపై భారత్ సాధించిన అద్భుత విజయం! బుధవారం దక్షిణాఫ్రికా వీరవనిత 'గామిని'...