చిన్నారి అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్..!

చిన్నారి అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్..!   అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్   • జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్ • అభిమాని కోరికను గౌరవించి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి    • ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..   • వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం   • నిరంజన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్ధప్రసాదాలు అందజేత...