చర్మ సౌందర్యానికి గోట్ మిల్క్ సోప్, గిరాకీ మామూలుగా లేదు! | మేక పాలు నుండి సహజ సౌందర్యం వరకు: ముంగేరులో గ్రామీణ మహిళలు లాభదాయకమైన సబ్బు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తున్నారు
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 12:15 (IST) సాధారణంగా మేక పాలను ఆరోగ్యానికి మంచిదని తాగుతాం. కానీ, అవే పాలు ఇవాళ వందలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎవరూ ఊహించలేదు. బిహార్‌లోని ముంగేర్, కటోరియా గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమ స్వయంశక్తితో సరికొత్త విప్లవానికి తెరలేపారు. రసాయనాలతో నిండిన సౌందర్య సాధనాల కాలంలో, పూర్తి ప్రకృతి సిద్ధమైన 'మేకపాల సబ్బుల'తో (గోట్ మిల్క్ సోప్స్) వారు నేడు ఉపాధి పొందుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు....