చమురు తరహాలో ఇంటర్నెట్ కట్ ? సముద్రంలో ఇరాన్ వ్యూహమేంటి ? | హోర్ముజ్ అండర్ సీ కేబుల్స్ ప్రమాదంలో ఉన్నాయి: ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్‌ను ఎలా అంతరాయం చేయగలదు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: గురువారం, మార్చి 19, 2026, 17:44 (IST) ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో కొత్త భయాలు మొదలయ్యాయి. ఆరంభంలో ఇరాన్ పై దాడులు చేసి నేతల్ని హతమార్చి ఆ దేశంపై పట్టు సంపాదించాలని భావించిన అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహం తలకిందులు కావడంతో పాటు ఇప్పుడు చమురు సంక్షోభం రూపంలో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా ఇరు దేశాలూ పంతానికి పోతే ఇరాన్ రూటు మార్చబోతోంది. ఇంటర్నెట్ కు ఇరాన్ భయాలు...