చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ సైతం, బిగ్ డెసిషన్..!! | ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 9:54 (IST) మాజీ ముఖ్యమంత్రి...బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మొయినా బాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్- బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్వవహారం పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం వివాదంగా మారింది. ఈ కోసం పైలెట్ రోహిత్ రెడ్డి పైన మాజీ...