seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 4:27 am Digital Edition : SEEMA KIRANAM

చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ సైతం, బిగ్ డెసిషన్..!! | ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ ముఖ్యమంత్రి…బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మొయినా బాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్- బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్వవహారం పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం వివాదంగా మారింది. ఈ కోసం పైలెట్ రోహిత్ రెడ్డి పైన మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీపీ పుట్టా మహేష్ .. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి పైన రాజకీయంగా ఎంపీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కోసం ఎంపీ పుట్టా మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ వ్యవహారం తేలే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ సూచించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బీఎస్ పార్టీ షోకాజ్ నోటీసులో ప్రకటించింది.

ఇటీవల హైదరాబాలో డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న పైలట్ రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా brs-chief-kcr-పెద్ద-నిర్ణయం

గత శనివారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు డ్రగ్స్ తీసుకుని దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఈ వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మదక ద్రవ్యాల వినియోగంపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరికలు పంపారు. ఆ పార్టీలో ఉన్న ఐదుగురికి నిర్వహించిన డ్రగ్స్‌ల్లో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ గణ్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి కాగా, లైసెన్స్ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

Source link