seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 9:20 pm Digital Edition : SEEMA KIRANAM

చంద్రబాబు కేసులో ఆళ్లకు నోటీసు.! వైసీపీకి తాజా అస్త్రం..!

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో కొత్త ట్విస్ట్‌: చంద్రబాబు, ఇతరులపై సీఐడీ కేసు మూసివేతపై తుది నిర్ణయానికి ముందు వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు కోరింది.

Source link