చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం- ఆహ్వానం | మల్లు భట్టి విక్రమార్క చంద్రబాబును కలిసి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 15:19 (IST) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మేరకు శుభలేఖను. ఆ సమయంలో భట్టి విక్రమార్క వెంట- తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా వీరి మధ్య చర్చలు సాగాయి. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి....