ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఓర్వకల్ పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఓర్వకల్, ఆగస్టు 15 (సీమకిరణం న్యూస్): ఓర్వకల్ మండలంలోని పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓర్వకల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ సజీవ రాజు జాతీయ పతావిష్కరణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రామచంద్రారెడ్డి జాతీయ నాయకుల కృషిని వివరిస్తూ విద్యార్థులు స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దేశాభివృద్ధికి పాటుపడే మంచి పౌరులుగా...