గ్రామాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం   జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదులు ప్రారంభం   ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల, జెండా ఆవిష్కరణ   బోడవాడ మందగుంట చరిత్ర పుస్తకావిష్కరణ   కూటమి ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో గ్రామాలు అభివృద్ధి   పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి   పర్చూరు, ఫిబ్రవరి:01,(సీమకిరణం న్యూస్) :   గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని...