గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి    డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్    రైతుల అభివృద్ధికి సొసైటీ ఎల్లప్పుడూ తోడ్పాటునిస్తుంది    సొసైటీ చైర్మన్ రమాకాంత్ రెడ్డి   వెల్దుర్తి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్ ) :   వెల్దుర్తి మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ లక్ష్మీ దేవమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ రమాకాంత్ రెడ్డి, జడ్పిటిసి సుంకన్న, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్ పాల్గొన్నారు....