గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు? 10 కిలోల ప్లాన్‌తో సామాన్యులకు ఊరట | కొత్త LPG వ్యూహం: మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా భారత్‌లో దిగుమతులు తగ్గడంతో 10 కిలోల గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరలకు
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 12:47 (IST) మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ గృహిణుల వంటగదిపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-జ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హార్ముజ్ జలసంధి) జలసంధి గుండా గ్యాస్ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంక్షోభం వల్ల దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు రంగ ప్రభుత్వ చమురు కంపెనీలు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల...